అదాశర్మ ప్రతిభను మిస్ యూజ్ చేసిన సౌత్ డైరెక్టర్స్

గ్లామరస్ డాళ్ పాత్రల్లో మెప్పించడం కథానాయికలకు పరమ రొటీన్. కానీ నటనకు ఆస్కారం ఉన్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో తమదైన నటనతో మైమరిపింపజేస్తేనే ఏ నటికి అయినా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. కానీ కథానాయికల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాసే దర్శకరచయితలు చాలా తక్కువ. అలాగే ప్రతి సినిమా కాన్సెప్ట్ బేస్డ్ కావాలని ఆశించినా కుదిరే పని కాదు. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత ఫలితం అనన్య సామాన్యం. దాదాపు దశాబ్ధం […]