తారక్..యశ్ మేధో మథనం!
యంగ్ టైగర్ ఎన్టీర్…రాకిగ్ స్టార్ యశ్ ఒకే రకమైన ఫేజ్ లో ఉన్నారా? ఇద్దరికి ఒత్తిడి తప్పడం లేదా? పాన్ ఇండియా ఇమేజ్ ఇద్దర్నీ కన్ప్యూజన్ కి గురి చేస్తుందా? నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వెనుక అసలు కారణాలు ఇవేనా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో ఉంగానే తారక్ 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో లాక్ చేసారు. కానీ ఆటుపై ఆచార్య పరాభవంతో టైగర్ డైలమాలో పడ్డాడు. కొరటాల […]