పెళ్లి.. కెరీర్ పై నమ్రత షాకింగ్ వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా హిందీతో పాటు తెలుగు లో కూడా పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆమె మోడలింగ్ లో రాణించి మిస్ ఇండియా కిరిటాన్ని సొంతం చేసుకుంది. ఇన్ని గొప్ప పురష్కారాలు.. గొప్ప జీవితాన్ని సొంతం చేసుకున్నా కూడా నమ్రత మాత్రం చాలా సింపుల్ జీవితాన్ని సాగిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా నమ్రత ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]