ప్రియుడిపై రకుల్ మనసులో ప్రేమ ఇలా!
రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ కొన్నాళ్లగా ప్రేమ ఆస్వాదనలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. విదేశీ వెకేషన్స్ మొదలుకుని సెలబ్రిటీల పెళ్లిళ్ల వరకూ దొరికిన ఏ వేదికని విడిచిపెట్టడం లేదు. అన్నింటిని రౌండప్ చేసి చుట్టేస్తున్నారు. ఇంకా ఖాళీ సమయం దొరికితే పార్టీలు..పబ్ లు..మాల్దీవుల టూర్లు అంటూ చిలౌట్ అవుతున్నారు. రకుల్ ప్రేమలో పడటంకూడా ఇదే తొలిసారి. దీంతో వీలైనంత సమయాన్ని ప్రియుడితో ఆస్వాదనకే కేటాయిస్తోంది. ఓ వైపు సినిమా లతో బిజీగా ఉన్నా..దొరికిన ఏ క్షణాన్ని […]