సాయం చేయకపోతే చనిపోయినవాళ్లతో సమానం! సాయిపల్లవి
సాయి పల్లవి ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా ‘విరాట పర్వం’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అమ్మడి జాడ కానరాలేదు. అవకాశాలు లేక నటించలేదా? రాక నటించలేదా? అన్నది సస్పెన్స్ . తాజాగా ఆ మధ్య అమర్ నాధ్ యాత్రకు వెళ్లిన కొన్ని ఫోటోలు నెట్టింటం పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేస్తే అమర్ నాధ్ అనుభవాలు.. అనుభూ తులు పంచుకున్నారు. ఆ వేంటో ఆమె మాటల్లోనే.. […]