హాలీవుడ్ లోకి దూసుకెళుతున్న తెలుగమ్మాయ్

తెలుగమ్మాయ్ శోభిత ధూళిపాలకు ఈ ఏడాది ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ఇటీవల వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లతో లక్కీ ఛామ్ గా వెలిగిపోతోంది. గూఢచారితో టాలీవుడ్ ఆరంగేట్రం అనంతరం `మేజర్` లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో శోభిత పేరు మరోసారి మార్మోగింది. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ `మేడ్ ఇన్ హెవెన్` సహా `ది నైట్ మేనేజర్` సినిమాల విడుదల కోసం వేచి చూస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ బ్యాక్ […]