ఆథియా పెళ్లి గౌను డిజైనింగ్ కు 10000 గంటలు
నటి అతియా శెట్టి – KL రాహుల్ జనవరి 23న ‘ఖండాలా’ ఫామ్ హౌస్ లో వివాహం చేసుకున్నారని నటి తండ్రి.. స్టార్ హీరో సునీల్ శెట్టి అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి అథియా శెట్టితో భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ పెళ్లి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. ఈ పెళ్లికి కొద్దిమంది సన్నిహితులు బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. కొత్తగా పెళ్లయిన జంట ఇన్ స్టాలో వివాహ వార్తలను షేర్ చేసారు. పెళ్లి […]