చివరకు వాటిని కూడా చేసేందుకు ఓకే చెప్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్

చిన్న చిత్రాల హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడీగా నటించేసింది. ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమా కు డేట్లు లేక నో చెప్పిందంటే ఆ సమయంలో రకుల్ ఎంతగా బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. తెలుగు మరియు తమిళంలో ఆఫర్లు తగ్గిన సమయంలో లక్కీగా హిందీలో ఈ అమ్మడు […]