‘ఏజెంట్’ గురించి అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఏజెంట్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి.. ప్రేక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ ఏదైనా మ్యాజిక్ చేసేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏజెంట్ విడుదల అవ్వడమే ఆలస్యం కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. […]