విలన్ తో డేటింగ్ పై హీరోయిన్ క్లారిటీ. కానీ…!
మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మాయళ ఇండస్ట్రీలో ‘ప్రేమమ్’ ఫేమ్ హీరో నవీన్ పాలి నటించిన ఓ మలయాళ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఇక వెర్సటైల్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. నవీన్ చంద్రతో ‘అమ్ము’ విష్ణు విశాల్ తో మట్టి కుస్తీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. చిన్న చిన్న పాత్రల్లో […]