ఐశ్వర్య కూతురు ఎంత ఎదిగిపోయిందో..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీకి విరెన్ మర్చెంట్ శైల దంపతుల కుమార్తె రాధిక మర్చెంట్ కు గురువారం సాయంత్రం ఘనంగా నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు స్నేహితులు హాజరయ్యారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ ఆమె కూతురు ఆరాధ్యతో కలిసి ఈ ఫంక్షన్ లో సందడి చేసింది. బ్లూ అండ్ గ్రీన్ […]