సినిమాలు తగ్గినా హీరోయిన్ రేంజ్ ఓరేంజ్ లో!
హీరోయిన్ గా..బిగ్ బీ ఇంట కోడలిగా ఐశ్వర్యారాయ్ రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. నటిగా సినిమాలు తగ్గించినా మార్కెట్ లో డిమాండ్ మాత్రం పీక్స్ లోనే ఉంది. కరీనాకపూర్..దీపికా పదుకొణే ..కత్రినా కైఫ్ లాంటి భామలు రేసులో దూసుకుపోతున్నా…ఐశ్వర్య ఆ రేంజ్ సినిమాలు చేయకపోయినా! ప్రేక్షకాభిమానుల్లో ఎప్పటికీ సంథింగ్ స్పెషల్ అని వివిధ వేదికలపై చాటి చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఎంత మంది భామలు మెరిసినా?..ఐశ్వర్యారాయ్ డిజైనర్ దుస్తుల్లో కనిపించిం దంటే ఆ ఉత్సాహమే వేరు. ఆ […]