మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న తెగింపు..!
కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ తన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎలాగు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంటారు కదా తెలుగు డబ్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తే పోలా అన్న ఆలోచన తప్ప తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన అజిత్ కు ఏమాత్రం లేదు. అలా ఎందుకు అంటే అలాంటి ఆలోచన ఉంటే తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమాలకు తను ప్రమోట్ చేసేవాడు. కానీ అజిత్ అలా చేయడు.. […]