గన్నులు బాంబుల మధ్య ఏజెంట్ ఇంటర్వ్యూ..!

అఖిల్ అక్కినేని నుంచి త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 28న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ఒక సాంగ్ పెండింగ్ ఉంది. అయినా సరే సాంగ్ పూర్తి చేసి అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని […]