అఖిల్ చేసేది నాగ్ కథేనా..?

అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మందే హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుసగా హిట్లు అందుకుని సత్తా చాటగా.. ఒక్కరు మాత్రం చాలా కాలం పాటు సక్సెస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతడే హ్యాండ్సమ్ హీరో అఖిల్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సక్సెస్ కొట్టిన అతడు.. ‘ఏంజెంట్’తో నిరాశ పరిచాడు. దీంతో అప్పటి నుంచి బ్రేక్‌లోనే ఉండిపోయాడు. బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తోన్న అక్కినేని అఖిల్.. ఇప్పటి వరకూ తన కొత్త […]