ఆ స్టార్ హీరోలో ప్లాప్ లు తెచ్చిన మార్పు ఇది!

ఖిలాడీ అక్షయ్ కుమార్ కి కొన్నాళ్లగా సరైన సక్సెస్ పడలేదు. వరుస గా సినిమా లైతే రిలీజ్ చేస్తున్నాడు గానీ బ్లాస్టింగ్ మాత్రం అనుకున్న రేంజ్ లో ఉండటం లేదు. ‘ఆత్రంగిరే’ తర్వాత అన్ని పరాజయాలే ఎదురవు తున్నాయి. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’..’రక్షా బంధన్’..’కట్ పుటిల్లి’..’రామసేతు’..’సెల్పీ’ చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బోల్తా కొట్టినవే. అన్ని భారీ నష్టాలు తెచ్చిన చిత్రాలే. అయినా సరే ఖిలాడీ జోరు మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాల కు సైన్ […]