3 ని.ల్లో 184 సెల్ఫీలతో స్టార్ హీరో గిన్నిస్ వరల్డ్ రికార్డ్

సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. అతను మూడు నిమిషాల్లో అత్యధిక సెల్ఫీ (సెల్ఫీ ఫోటోగ్రాఫ్)లు తీసిన హీరోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఇది రేర్ ఫీట్. అక్షయ్ ఎన్నడూ ఊహించని ఫీట్. తన తదుపరి చిత్రం సెల్ఫీ ప్రమోషన్ కోసం ముంబైలో అభిమానులతో మీట్-అండ్-గ్రీట్ లో మూడు నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగడంతో ఇప్పుడు ఈ ఫీట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ హోల్డర్ గా మార్చింది. […]