ఫ్యాన్స్ ను హుషారెత్తిస్తున్న ఎన్టీఆర్ చరణ్ కొత్త పోస్టర్స్!

ఇప్పుడు సినిమా వైపు ప్రేక్షకులను మళ్లించే అత్యంత శక్తిమంతమైన సాధనంగా హీరోల లుక్స్ కి సంబంధించిన పోస్టర్స్ మారిపోయాయి. ఎన్నిమైళ్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలైనట్టుగా ఎన్నికోట్లతో రూపొందే సినిమా అయినా ఒక్క పోస్టర్ తోనే ముందుకు కదులుతోంది . అలాంటి పోస్టర్స్ విషయంలోనే ఇప్పుడు అంతా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాత్రలను బట్టి నటీనటుల వేషధారణ ఉండటమనేది పాత కాలం నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు వాటిని ఆవిష్కరించే విధానం మారిపోయింది. నటీనటుల లుక్స్ విషయానికి ప్రాధాన్యతను ఇవ్వడమనేది […]