ఇలా కన్ప్యూజ్ చేస్తే ఎలా భామలు?
కరీనాకపూర్ ఖాన్-అలియాభట్ ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఉంటుంది. ఇద్దరు ఒక తరం నటులు కాదు. అలియా కన్నా కరీనా చాలా సీనియర్. కానీ ఆ బ్యూటీలిద్దరు చాలా క్లోజ్ అని తెలుస్తోంది. ఇద్దరు తొలిసారి ‘ఉడతా పంజాబ్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. మళ్లీ ఆ కాంబినేషన్ లో సినిమా రాలేదు. సాధారణంగా హీరోయిన్ల కాంబినేషన్స్ అనేవి పెద్దగా సెట్ కావు. చాలా రేర్ గా జరుగుతుంటాయి. […]