కొత్త పెళ్లికూతురు హాలీవుడ్ ఎగ్జైట్ మెంట్ ఇలా!

కొత్త పెళ్లి కూతురు అలియా భట్ విరామం లేకుండా షూటింగ్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. పెళ్లైన కొన్ని గంటలకే బ్యాలెన్స్ షూట్ లో జాయిన్ అయింది. దీంతో అంతా షాక్ అయ్యారు . హానీమూన్ కి వెళ్లకుండా అప్పుడే బిజీ అవసరమా? అన్న వాళ్లు ఉన్నారు. అయితే బ్యాలెన్స్ షూట్ తర్వాత తీరిగ్గా ప్రశాంతంగా ప్లాన్ చేసుకుని ఉంటారని..అందుకే చకచకా బ్యాలెన్స్ పూర్తి చేస్తుందని ఇంకొంత మంది భావించారు. కానీ తాజా సన్నివేశాన్ని బట్టి […]

Celebrities Going Over the Board for Privacy!

Any news related to the film stars will be interesting to many and if it is marriage then the interest and curiosity get to the next level. We have seen this at Vicky Kaushal and Katrina Kaif’s marriage. The couple tied the knot at Rajasthan Palace and the guests were asked to not click pictures. […]

అయోమయంలో అలియా.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో RRR పోస్ట్..!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే సినిమా ప్రారంభంలో ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్న అలియా.. ఆ తర్వాత ఈ మూవీ విషయంలో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో భాగం కావాలని ప్రతి ఒక్క యాక్టర్ కోరుకుంటారు. RRR రూపంలో అలాంటి అవకాశమే అలియాకు దక్కింది. ఇందులో ఆమె రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో కనిపించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు ట్రిపుల్ […]

గంగూభాయి ఇంకో 150 కోట్లు కలెక్ట్ చేయాలి!

ఆలియా భట్ నటించిన గంగూభాయి కతియావాడీ ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారం (ఫిబ్రవరి 25న) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గంగూభాయి సినిమా సందడి తెలుగు రాష్ట్రాల్లో ఏమంత లేకపోయినా అటు ఉత్తరాదిన బోలెడంత సందడి చేస్తోంది. అంతేకాదు.. హిందీ వెర్షన్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పటికే ఈ మూవీ 40కోట్ల రేంజులో నెట్ వసూలు చేసిందని తెలిసింది. నిజానికి తెలుగులోనూ ఈ మూవీకి వసూళ్లకు ఆస్కారం ఉన్నా ఇక్కడ పోటీగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన […]

RRR పై ఆలియా నెగిటివిటీ ఎఫెక్ట్ పడదు కదా..?

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు తన కెరీర్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ – ‘గంగూబాయి కతియావాడి’ వంటి ప్రతిష్టాత్మకమైన రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగూబాయి’ ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ‘గంగూబాయి’ సినిమాకు బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ వస్తున్నాయి.. అలియా భట్ అద్భుతంగా నటించిందని విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే […]

హమ్మయ్య! గంగూభాయికి అంతా సజావుగానే!!

ఆలియా టైటిల్ పాత్రలో నటించిన సినిమా గంగూభాయి కథియావాడీ. కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు ఈ సినిమా ప్రివ్యూలతో సందడి నెలకొనగా ఈ శుక్రవారం గంగూభాయి ప్రపంచవ్యాప్తంగా తెలుగు-హిందీ వెర్షన్లలో విడుదలవుతోంది. ఇక ఈ మూవీ నిజజీవిత కథతో తెరకెక్కించిన బయోపిక్ కేటగిరీకి చెందుతోంది. దీంతో రిలీజ్ ముంగిట పలు వివాదాలు ముసురుకున్నాయి. రియల్ వ్యక్తుల కథతో సినిమా తీస్తున్నప్పుడల్లా కోర్టు కేసులు సర్వసాధారణం. భన్సాలీకి ఇవి కొత్తేమీ […]

SC refuses to stay ‘Gangubai Kathiawadi’ release

It is a known fact that Alia Bhatt’s upcoming film Gangubai Kathiawadi has been landed in controversy after a petition filed by a person claiming to be Gangubai’s adopted son sought an injunction against the movie team. However, the Supreme Court on Thursday dismissed the petition seeking an injunction on the release of the movie. […]

Gangubai’s Son objects to his mother’s characterisation!

biopics and films on real-life personalities are the current trend. Going by the same phenomenon, a project starring talented actress Alia Bhatt was announced and the trailer was also unveiled earlier. The trailer had upped the expectations of the film. While the fans can’t wait to witness Alia’s acting prowess on the silver screen, the […]

సమంత ఒకే చెబితే గంగూబాయి సై!

బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ పేరు టాలీవుడ్ లో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి ముందే మారుమ్రోగిపోతుంది. ఎన్టీఆర్..రామ్ చరణ్ తో ఫన్నీ చిట్ చాట్ తో ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయింది. అటుపై ఎన్టీఆర్ -కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అవ్వడం తో..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటిస్తాను అని స్టేట్ మెంట్ ఇవ్వడం వంటివి చూస్తే అలియా భట్ స్పీడ్ మాములుగా లేదనిపించింది. తాజాగా అలియా ముందుకు ఓ […]

Gangubai trailer: Alia shines as queen of Kamathipura

The much-awaited trailer of Alia Bhatt’s Gangubai Kathiawadi is finally out today. The 3 min 16-sec video features the remarkable transformation of Alia into a powerful leader of Kamathipura. From being a vulnerable girl, who was forced into the sex trade, the diva eventually rises and becomes a dominating figure in Kamathipura. Besides uttering powerful […]

ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఆ లేడీ ఓరియంటెడ్ మూవీ హడావుడి

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమా లను ఎంత రిచ్ గా తెరకెక్కిస్తాడో.. ఎంత క్రియేటివిటీగా తెరకెక్కిస్తాడో అందరికి తెల్సిందే. సినిమా మేకింగ్ సమయంలో రాజమౌళి ఎంత కష్టపడతారో.. ఎంత క్రియేటివిటీగా ఆలోచిస్తారో అంతే క్రియేటివిటీని ప్రమోషన్ సమయంలో కూడా వినియోగిస్తారు. ఎలా చేస్తే సినిమా ను జనాల్లోకి ఎక్కువగా తీసుకు వెళ్లగలం అనేది ఆయన వద్ద నుండి అంతా నేర్చుకోవచ్చు. ఆయన ప్రమోషన్ విషయంలో మాస్టర్ అనడంలో సందేహం లేదు. ఆయన తన ప్రతి సినిమాకు కూడా […]

ఎన్టీఆర్ సరసన చేస్తున్నట్లు అంగీకరించిన అలియా భట్

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో చిత్రం రూపొందనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం గురించి ఇంకా లాంచ్ కాకముందే హడావిడి మొదలైంది. ఇక ఈ చిత్రం గురించి ఎప్పటినుండో వినిపిస్తున్న వార్త, ఇందులో అలియా భట్ హీరోయిన్ గా చేస్తోందని. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే అలియా భట్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ వార్తను ధృవీకరించింది. “అవును నేను ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్నాను. కొరటాల శివ వచ్చి కథ […]

Pic: RRR girl poses in a bikini

Bollywood beauty, Alia Bhatt will be making her debut in South Indian cinema with RRR, a magnum opus project directed by Rajamouli. But for now, Alia has taken a detour of sorts as she has set the temperature soaring by posing in a largely revealing bikini. In this snap, Alia is seen in a blue […]

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోయిన్‌ కు కరోనా పాజిటివ్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ కి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈమె నటిస్తున్న చిత్రం యొక్క యూనిట్‌ సభ్యుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లిన ఆలియాకు కరోనా నెగటివ్‌ అంటూ వచ్చింది. దాంతో ఆమె మళ్లీ షూటింగ్‌ లకు జాయిన్‌ అయ్యింది. ఇటీవల మళ్లీ ఆమె స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా ఈసారి పాజిటివ్‌ వచ్చింది. […]