1000 కోట్ల దర్శకుడిని బన్ని కాదనడానికి కారణం?
1000 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించిన సినిమాని తెరకెక్కించాడు అట్లీ. కింగ్ ఖాన్ షారూఖ్ కి కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని అందించాడు. రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించినా కానీ, అట్లీ బ్లాక్ బస్టర్ అందించడంతో ఆ తర్వాత అతడి పేరు మార్మోగిపోయింది. అదే సమయంలో అట్లీ తదుపరి చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉంటుందని ప్రచారం సాగింది. అప్పటికే అట్లీతో బన్ని సమావేశాలు కొనసాగుతున్నాయి. అట్లీతో అల్లు అర్జున్ పలుమార్లు […]