అల్లు-అమీర్ ఖాన్.. ఏం జరుగుతోంది?

స్టైలిష్ స్టార్ కారులో అమీర్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత ఏడాది లాల్ సింగ్ చడ్డా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ విధంగా కూడా మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ తనని తాను పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. దంగల్ రేంజ్ […]