సౌత్ ఇండియాలో అల్లు అర్జున్ నెం.1
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డం దక్కించుకున్న అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు కూడా దక్కిన విషయం తెల్సిందే. పుష్ప సినిమాలోని పాటలు మరియు డైలాగ్స్ తో అద్భుతమైన పాన్ ఇండియా గుర్తింపును దక్కించుకున్న అల్లు అర్జున్ కి సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. సౌత్ ఇండియాలో ఏ హీరోకు లేనంత మంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ అల్లు అర్జున్ కి ఉన్నారు. హీరోల్లో కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే […]