బన్నీ తపస్సు.. ‘పుష్ప 2’కి త్రివిక్రమ్‌ రివ్యూ

ఏడాది కాలంగా రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తున్న పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప పార్ట్‌ 1 కి అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకోవడంతో పాటు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అరుదైన రికార్డ్‌ను అల్లు అర్జున్‌ సొంతం […]