ఆ కారణం తో ఇన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకున్నా..కృష్ణుడు

సినీ ఇండస్ట్రీలో కొంతమందికి ఎన్నో సినిమాలు తీసిన గుర్తింపు రాదు..మరి కొంతమందికి తీసిన ఒకటి రెండు సినిమాలతో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. హీరోగా ఎదగాలి అంటే ఫిజిక్ ఎంతో ముఖ్యం. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆకారంతో సంబంధం లేదు అంటూ.. తన స్టైల్ మూవీస్ తో ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. వరుస చిత్రాలతో బాగా ఎంటర్టైన్ చేస్తున్న సమయంలో సడన్గా అతను సినిమాలో తీయడం ఆపేశాడు. ఇప్పుడు ఏడు సంవత్సరాల సుదీర్ఘమైన గ్యాప్ […]