ప్రతి ఆదివారం అమితాబ్ అలా చేయడానికి కారణం ఇదే..!

అమితాబ్ బచ్చన్.. పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలి అనుకునే చాలా మందికి ఆయనే ఆదర్శం. బాలీవుడ్ కొన్ని వందల సినిమాల్లో నటించి ఆయన అలరించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అమితాబ్ గురించి అందరికీ ఓ విషయం తెలిసే ఉంటుంది. ఏ హీరో చేయని విధంగా ఆయన ప్రతి ఆదివారం తన అభిమానులను కలుస్తూ ఉంటారు. దాదాపు 41 సంవత్సరాలుగా అభిమానులను […]