అమితాబ్ కు ఆ పదం అస్సలు నచ్చదా?
భారతీయ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంగ్రీ యంగ్ మెన్ గా ఎంత మంది స్టార్లకు ఆదర్శంగా నిలిచిన అమితాబ్ బచ్చన్ దశాబ్దాలుగా ఇండియన్ సినిమాకు తన వంతు ఎంత చేయాలతో అంత చేస్తూనే వున్నారు. ఇప్పటికీ తనదైన మార్కు నటనతో ఆకట్టుకుంటూ విభిన్నమైన సినిమాలకు శ్రీకారం చుడుతూ ప్రేక్షకుల నీరాజనాలందుకుంటున్నారు. దశాబ్దాల కాలం పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతూ భారతీయ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అమితాబ్ […]