ఈ బ్యూటీలో ఉత్సాహం… భయం.. గర్వం అన్నీ ఒకేసారి!

బాలీవుడ్ హాట్ బ్యూటీ డయానా పెంటి గురించి పరిచయం అవసరం లేదు. దశాబ్ధ కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతున్నా అమ్మడికి ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. డెబ్యూ చిత్రం ‘కాక్టెయిల్’ తర్వాత అమ్మడు చాలా సినిమాలు చేసింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో మాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ ఏడాది ‘సెల్పీ’..’బ్లడీ డాడి’ లాంటి చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాటి పరిస్థితి అంతే. ప్రస్తుతం ‘అద్భుత్’..’సెక్షన్ 84′ లాంటి సినిమాల్లో నటిస్తుంది. […]