అమితాబ్ తర్వాత మహేష్.. ఇప్పుడు ఆ ఇద్దరు!
తాజాగా, మహేష్ బాబు, కిచ్చా సుదీప్, మమ్ముట్టీ వంటి స్టార్ హీరోలు పోన్ పే యాడ్స్‌లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యాడ్స్‌లో, చెల్లింపులు జరిగినప్పుడు వినియోగదారులకు ఈ హీరోల వాయిస్‌లు వినిపిస్తాయి. పోన్ పే ఈ హీరోలకు భారీ మొత్తంలో పారితోషికం చెల్లించిందని తెలుస్తోంది. ఇది హీరోల స్టార్ ఇమేజ్‌కు, యాడ్స్‌కు వారి పాత్రకు నిదర్శనం. అమితాబ్ బచ్చన్ చాలా కాలంగా యాడ్స్‌లో నటిస్తూ, స్టార్ హీరోలకు మార్గదర్శకుడిగా నిలిచారు. యూపీఐ చెల్లింపుల యాడ్స్‌లో ఆయన […]