`పఠాన్` కి మద్దతుగా అమితాబ్ వ్యాఖ్యలు!

దేశ వ్యాప్తంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ధరించిన బికినీ పై ఏ రేంజ్ లో చర్చ సాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. పట్టణం నుంచి పల్లె వరకూ దీపికపై బికినీ హాట్ టాపిక్ గా మారింది. `పఠాన్` వివాదంలో భాగంగా తెరపైకి వచ్చిన అంశం అటుపై షారుక్ దిష్టిబొమ్మల్ని తగలబెట్టే వరకూ వెళ్లింది. దీపిక బికినీ రంగు బీజేపీలో ప్రకంపనలు రేపుతోంది. కాషాయ వీరులంతా దీపికపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మా పార్టీ జెండా రంగు మీకు […]