ఇంత మంది సపోర్టా.. వామ్మో: అనసూయ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన పేరు ముందు The అని పెట్టుకోవడం పెద్ద చర్చకే దారి తీస్తోంది. సోషల్ మీడియా వేధికగా ఒకరు అది కరెక్ట్ అనడం ఈ విషయం తెరపైకి తెచ్చిన యాంకర్ అనసూయపై ఫైర్ అవడం వంటివి చాలానే చూశాం. కొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తుండగా.. చాలా మంది ఆమెకు నెగటివ్ గా రిప్లై ఇస్తున్నారు. కొంత మంది అయితే ఇష్టం వచ్చినట్లుగా తిడుతుండగా.. మరికొంత మంది పొలైట్ గానే ఇలా […]