See how Anchor Suma turned into Jayamma

Anchor Suma Kanakala has become one of the legendary TV artists in Telugu language and her longevity can be described as legendary for Indian TV. She started her career as an actress on TV. She debuted on the big screen with Kalyana Praptirasthu in 1996 and then decided to stick to TV serials and game […]

మనలో చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి – సుమ

తెలుగు ప్రేక్షకులకు సుమ అనే పేరును ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై పెద్ద ఎత్తున షో లతో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్ లో గుర్తింపు ఉన్న సుమ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా మెసేజ్‌లు చేస్తూ వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా సుమ ఒక వీడియోను షేర్‌ చేశారు. అందులో ఒక కారు ఆమె ఎటు వెళ్లాలో తెలియక వెనక్కు ముందుకు వెళ్తూ కదులుతూ ఉంది. ఆ వీడియో పై తనదైన శైలిలో సుమ […]

బాలకృష్ణ జోలికి వెళ్లకపోతేనే బెస్ట్ అంటోన్న సుమ

స్టార్ యాంకర్ సుమ ఉంది అంటేనే పంచ్ ల ప్రవాహం కురుస్తుంది. షో ఏదైనా సుమ మార్కు మాత్రం గ్యారంటీ. అందులో ఎటువంటి సందేహం లేదు. సుమ యాంకరింగ్ చేస్తోన్న మరో షో స్టార్ట్ మ్యూజిక్. ఈ వారం ఇంటింటి గృహలక్ష్మి, చెల్లెలి కాపురం సీరియల్ నటులు షో లో పాల్గొన్నారు. వీరి చేత వివిధ రకాల టాస్కులు చేయించి అలరించింది సుమ. ముఖ్యంగా స్కూలు పిల్లల స్కిట్ అయితే బోలెడంత వినోదాన్ని పంచింది. ఈ స్కిట్ […]

లోపల ఉందా.. సుమ డబుల్‌ మీనింగ్‌ లతో రెచ్చి పోతోంది

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్‌ అనే పదం వినిపిస్తే చాలు సుమ గుర్తుకు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె చేసే ప్రతి షో కూడా సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. తెలుగు యాంకర్స్ లో ఆమెను మించిన వారు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమయస్ఫూర్తితో ఆమె చేసే యాంకరింగ్‌ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎదుటి వారిపై అప్పటికప్పుడు పంచ్‌ లు వేయగల సత్తా ఉన్న యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది […]

చికాగోలో యాంకర్ సుమకు సన్మానం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) యాంకర్‌ సుమను ఘనంగా సన్మానించారు. ‘సుమతో సందడి’ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించారు. మూడు గంటల పాటు.. రెండు వందల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు తమలోని సృజనాత్మకతను చూపారు. ప్రశ్నలు-సమాధానాలు అనే పోటీ కార్యక్రమాన్ని సుమ తనదైన శైలితో, సమస్ఫూర్తితో రక్తికట్టించారు. ఈ సందర్భంగా ట్రై-స్టేట్ అసోసియేషన్ తెలుగు ప్రజల తరఫున సుమకు ‘సకల కళాభినేత్రి’ బిరుదుతో […]

సుమ, వంటలక్క కలిసి మొదటి సారి..!

యాంకర్‌ గా లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను సుమ దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. ఆమె సమయస్ఫూర్తి మరియు ఆమె మాట తీరు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక సుమ యాంకర్‌ గా ఎంత ఫేమస్ అయ్యిందో అంతే కార్తీక దీపం సీరియల్‌ తో ప్రేమి విశ్వనాథ్ అంత ఫేమస్ అయ్యింది. ప్రతి ఇంట్లో కూడా దీప లేదా వంటలక్క అంటూ అందరు కూడా ఆమెను పిలుస్తూ ఉంటారు. అలాంటి ఇద్దరు లేడీ సూపర్‌ స్టార్స్ […]