ఏపీ సీఎం జగన్ పై ఆర్జీవీ ఎటాక్.. టైటిల్ పాత్రధారి ఎవరు?
ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే. ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆయన దృష్టి సారించారు. ఇప్పటికే రెండు భాగాల సిరీస్ ని కూడా ప్రకటించేశారు. మొదటి భాగానికి వ్యూహం- రెండో భాగానికి శపథం అనే టైటిల్స్ ని ఫిక్స్ చేసారు. తాజాగా చిత్రీకరణ ప్రారంభమైందని హింట్ ఇస్తూ ట్విట్టర్ లో ఆన్ లొకేషన్ ఫోటోలను కూడా ఆర్జీవీ షేర్ చేయడంతో ఆల్మోస్ట్ క్రేజీ ఫ్రాంఛైజీ ఖరారైంది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా […]