యానిమల్ మూవీ.. రాధిక అంత మాట అనేసిందేంటి?
అర్జున్ రెడ్డి మూవీతో సెన్సేషనల్ హిట్ సాధించిన సందీప్ రెడ్డి.. లేటెస్ట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. మూడున్నర గంటల సినిమాతో మరోసారి తన మార్క్ ఏంటో చూపించారు. దీంతో యానిమల్ మూవీపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో మోత మోగిపోయింది. యానిమల్ మూవీలోని బీజీఎమ్, సాంగ్స్, సీన్స్, స్క్రీన్ ప్లేపై ప్రశంసలు కురిపిస్తూ మీమ్స్, వీడియోలు తెగ ఆకట్టుకున్నాయి. ఇటీవలే యానిమల్ మూవీలోని సౌండ్ ట్రాక్స్ ను మేకర్స్ విడుదల […]