ప్రభాస్ పాట విని అనుష్క ఎమోషనల్..!
ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ సినిమా భారీ విజయాన్నిసొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలోని పాటలు కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇప్పటికి కూడా మిర్చి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి అంటే ఏ స్థాయి విజయాన్ని ఆ పాటలు దక్కించుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మిర్చి సినిమాలోని పండగలా దిగివచ్చావు… పాటకు మంచి స్పందన వచ్చింది. ఆ పాటలోని రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. […]