విరాట్ కొహ్లీ పేరు రాహుల్ గా మార్చారు… ఎందుకో తెలుసా?

సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఇదే రోజున (డిసెంబర్ 11) టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి – బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇటలీలోని టస్కనీ వేదికగా “విరుష్క” వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు వారి పెళ్లిరోజు కావడంతో నాటి ఆసక్తికర విషయాలను అనుష్క శర్మ పంచుకుంది. అవును… కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ఆశీర్వాదాలతో డిసెంబరు 11న విరాట్‌ – అనుష్క ఒక్కటయ్యారు. 2013లో ఒక […]