ఆ విషయంలో ఒక మెట్టు పైనే మలయాళ పరిశ్రమ..!
పాన్ ఇండియా వైడ్ గా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఎంత బిగ్గెస్ట్ హిట్లు అందుకుంటున్నా కొత్త కథలు.. కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల మనసు గెలవాలంటే అది మలయాళ పరిశ్రమ వల్లే అవుతుంది. వారు చేసే సినిమాలు వందల కోట్ల బడ్జెట్.. నానా హంగామా ఉండదు. జస్ట్ కథ కరెక్ట్ గా రాసుకుని దాన్ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించడమే వారి సూపర్ హిట్ ఫార్ములా. మరీ ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మల్లూవుడ్ కేరాఫ్ అడ్రస్ అని […]