రష్మీని పక్కన పెట్టి ఆ డాన్సర్ ని రెకమండ్ చేస్తున్న సుధీర్

జబర్దస్త్‌ అనగానే సుధీర్ మరియు రష్మి జోడీ గుర్తుకు వస్తుంది. వీరిద్దరి మద్య రొమాన్స్‌ కెమిస్ట్రీ ఓ రేంజ్‌ లో వర్కౌట్‌ అవ్వడంతో గత రెండు మూడు సీజన్‌ ల నుండి ఢీ కి కూడా వీరిని ఉపయోగిస్తున్నారు. ఒక వైపు రష్మి తో రొమాన్స్‌ చేస్తూనే మరో వైపు కో యాంకర్స్‌ లేదా కంటెస్టెంట్స్‌ తో సుధీర్‌ రొమాంటిక్‌ యాంగిల్ ను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఢీ తో మంచి గుర్తింపు దక్కించుకున్న అక్సాఖాన్‌ కు సుధీర్‌ […]