కుమార్తెకు పెళ్లి చేసినా త‌గ్గేదేలే!

యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ని స్టార్ హీరోయిన్ చేయాల‌ని ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చాడు. `ప‌ట్ట‌త్తు యానై` అనే త‌మిళ సినిమాతో లాంచ్ చేసాడు. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లో ప్రేమ బ‌ర‌హా అనే సినిమా చేయించాడు. అటుపై `సొల్లి విడ‌వ` అనే చిత్రం చేసింది. ఇవేవి ఐశ్వ‌ర్య రాయ్ కి ఆయా ఇండస్ట్రీలో కొత్త‌ అవ‌కాశాలు తెచ్చి పెట్టలేదు. దీంతో అక్క‌డ లాభం లేద‌నుకున్న అర్జున్ టాలీవుడ్ కి తీసుకొచ్చాడు. ఇక్క‌డ విశ్వ‌క్ సేన్ హీరోగా తానే డైరెక్ట‌ర్ […]