పోకిరి విలన్ రెండో పెళ్లి… మొదటి భార్య సోషల్ మీడియా పోస్ట్ వైరల్
తెలుగు లో పోకిరి తో పాటు ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన ఆశిష్ విద్యార్థి ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆరు పదుల వయసులో రెండవ పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆశిష్ విద్యార్థి నిజ జీవితంలో కూడా పోకిరి సినిమాలో మాదిరిగానేనా అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆశిష్ విద్యార్థి తన మొదటి భార్య రాజోషి కి విడాకులు ఇచ్చి ఫ్యాషన్ […]