ఒక్కటైన ప్రేమ జంట..!

రీల్ లైఫ్ హీరో హీరోయిన్ సినిమాలో ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం కామనే కానీ అది రియల్ లైఫ్ లో కూడా కొనసాగిస్తే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. సినిమాలో పరిచయం ప్రేమగా మారి హీరో అశోక్ సెల్వన్ హీరోయిన్ కీర్తి పాండియన్ లు పెళ్లితో వారి బంధాన్ని బలం చేసుకున్నారు. వీరిద్దరి మ్యారేజ్ ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో సందడి చేస్తుంది. దశాబ్ద కాలంగా నటుడిగా తనకు వచ్చిన పాత్రలను చేస్తూ వచ్చిన అశోక్ సెల్వన్ సోలో హీరోగా మారి […]

స్టార్‌ కిడ్‌ ని పెళ్లాడబోతున్న యంగ్‌ హీరో

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్ విషయం. హీరోలు హీరోయిన్స్‌ తో ప్రేమలో పడటం.. పెళ్లి వరకు వెళ్లడం ఈ మధ్య తరుచు చూస్తూనే ఉన్నాం. దర్శకుడు హీరోయిన్స్ తో ప్రేమలో పడటం కూడా మనం ఈ మధ్య కాలంలో తరచూ చూస్తూ ఉన్నాం. తాజాగా యంగ్‌ హీరో ప్రేమలో పడ్డాడు.. పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఓహ్‌ మై కడవులే సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్న యంగ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌ పెళ్లి పీటలు ఎక్కేందుకు […]