పెళ్లికి రండి కానీ… ఫోనోద్దు!

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆయన కుమార్తే అతియా శెట్టి.. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ… కెమెరా కంటికి ఎన్నో సార్లు చిక్కారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ తమ ఫొటోలను షేర్ చేస్తూ… తమ సంబంధం గురించి హింట్ ఇస్తూ వచ్చారు. అయితే వీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. కేఎల్ రాహుల్-అతియా శెట్టి పెళ్లి ఈ నెలలోనే జరగబోతుందని బాలీవుడ్ […]