1920 ని నాగ్ ని అంతగా భయ పెట్టిందా!
అవికా గోర్ ప్రధాన పాత్రలో కృష్ణ భట్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘1920: హారర్స్ ఆఫ్ ది ఆర్ట్’. సరైన అవకాశాల కోసం చూస్తున్న సమయం లో అవికాకి వచ్చిన గ్రేట్ చాన్స్ ఇది. ఇప్పటికే అమ్మడికి కెరీర్ టాలీవుడ్ చరమాంకదశలో ఉంది. ఈ నేపథ్యంలో హిందీ సినిమా లో ఛాన్స్ రావడం..అది తెలుగు లోనూ రిలీజ్ అవ్వడంతో అవికా గోర్ పేరు మళ్లీ వినిపిస్తుంది. ఈ సినిమాకి మహేష్ భట్ కథ అందించడంతో పాటు నిర్మాణం లోనూ […]