సక్సెస్ చాలా చెడ్డది..మనలో ఆ దమ్ముండాలి!
సక్సెస్..ఫెయిల్యూర్ పై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. కానీ ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అన్నది అతిముఖ్యంగా అంతా చెబుతారు. విజయంతో పొంగిపోకూడదు…అపజయంతో కృంగిపోకూడదు. రెండింటీని మధ్యస్తంగా ఉండాలని, ఫలితం ఎలా వచ్చినా స్వీకరించాలని, తప్పుల్ని దిద్దుకుంటూ ముందుకెళ్లాలని చెప్పిన వాళ్లు ఎంతో మంది. అయితే బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మాత్రం వాటికి భిన్నంగా స్పందించాడు. విజయం చాలా చెడ్డదని, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మరింత ప్రమాదంలో పడతామని అన్నాడు. `పరాజయాలు ఎదుర్కునే సామర్ధ్యం […]