‘బలగం’ వేణుతో నాని.. మరోసారి అలాంటి కథే..

నాచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. కెరీర్‌లో డిఫరెంట్ రోల్స్ ఎంచుకొని సినిమా సినిమాకి కొత్తదనం చూపిస్తూ వస్తున్న నాని ఇప్పుడు మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాతో యాక్షన్ మోడ్‌లోకి దిగిన నాని, తర్వాత ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన వేణుతో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ సినిమా తెలంగాణ […]