చిరు vs బాలయ్య vs వెంకీ.. బిగ్ ఫైట్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సంక్రాంతి సీజన్ కి రెండు మూడు అంతకు మించి సినిమాలు వస్తూ ఉంటాయి. కనీసం ఇద్దరు స్టార్ హీరోల సినిమాలైనా సంక్రాంతికి విడుదల అవ్వడం చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు సైతం సంక్రాంతికి విడుదల అవ్వడం జరుగుతుంది. 2024 సంక్రాంతికి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, వెంకటేష్ నటించిన […]