ఉగాది పర్వదినాన బాలయ్య టైటిల్ రివీల్!!
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇప్పటివరకూ రివీల్ చేయని సంగతి తెల్సిందే. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13న మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు ఈ చిత్ర టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెల్సిందే. టైటిల్ తో […]
బాలయ్య హోలీ సంబరాల ఫోటో వైరల్
నందమూరి బాలకృష్ణకు కోపం ఎక్కువ. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఆయన తప్పు చేస్తేనే కోప్పడతారు అని అంటారు ఆయన అభిమానులు. బాలయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని అంటారు. ఎదుటివారు ఏమనుకుంటారు అన్నది పట్టించుకోకుండా తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. దీనివల్ల కొన్నిసార్లు వివాదాల్లో కూడా నిలుస్తారు బాలయ్య. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్న విషయం తెల్సిందే. ఈ సినిమా సెట్స్ లో […]
Exclusive: Title troubles for Balakrishna and Boyapati Srinu
Senior director Boyapati Srinu has the knack of picking powerful titles for his films. But he is finding it hard to come up with a dynamic and apt title for his next project BB3 which stars Nandamuri Balakrishna. The previous two films in the combination of Balakrishna and Boyapati, namely Simha and Legend had winning […]
బిబి3 టైటిల్ కు ‘సింహా’ కష్టం
బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న బిబి3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఈ సినిమా టైటిల్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఉగాదికి సినిమా టైటిల్ ను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. ఉగాది దగ్గర పడుతున్నా కూడా ఇప్పటి వరకు […]
బాలయ్య, బోయపాటి చిత్రానికి రిలీజ్ టెన్షన్ పట్టుకుందా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. ఇంకా టైటిల్ ను ప్రకటించని ఈ సినిమాను మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేసారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ టార్గెట్ […]
Boyapati shoots powerful underwater fight with Balakrishna
High-octane action scenes are like bread and butter for Boyapati Sreenu. He is known for canning powerful action blocks with his protagonists. The ace director is doing the same for his upcoming project, starring Balakrishna. Apparently, Boyapati had designed a powerful underwater action sequence for the film and the same was shot very recently. Balakrishna […]
సాహసం: విగ్గు లేకుండా నటించనున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ వయసు రీత్యా ఎప్పటినుండో విగ్గు వాడుతున్న సంగతి తెల్సిందే. సినిమా సినిమాకూ భిన్నమైన విగ్గు వాడుతూ బాలకృష్ణ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాలో సహజమైన లుక్కులో కనిపించనున్నాడట. ముందుగా ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరిగింది. లాక్ డౌన్ సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఈ విషయంపై స్పందించాడు. అఘోరా సెటప్ నిజమేనని అన్నాడు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో […]
Overseas rights of Balakrishna-Boyapati project sold, finally
After much contemplation, the makers of Balakrishna – Boyapati Sreenu project have finally sold off the overseas distribution rights of the film. Noted distribution house Pride Cinemaa has acquired the rights of the film and will be releasing it in overseas circuits. The producers were waiting for the right offer to come their way and […]
Inside Story: Will Balakrishna work with struggling director now?
Santosh Srinivas hoped to put an end to his flop streak and get back to winning ways with his latest outing, Alludu Adhurs, starring Bellamkonda Srinivas, but that did not happen. Alludu Adhurs, which released yesterday, got off to a rather horrid start. The film opened to a weak word of mouth and Santosh Srinivas […]
చెల్లుకు చెల్లు | Hindupur Municipal Election Results 2021 | Balakrishna |
చెల్లుకు చెల్లు | Hindupur Municipal Election Results 2021 | Balakrishna |
నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా BB3. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా BB3 సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ […]
YCP MP Gorantla Madhav Comments on Balakrishna
YCP MP Gorantla Madhav Comments on Balakrishna
బాలయ్య సినిమాలో జగపతి బాబు రోల్ కున్న ట్విస్ట్ అదే
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లెజండ్ ద్వారా విలన్ గా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. ఈ డెసిషన్ జగపతి బాబు కెరీర్ ను ఎంతలా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగపతి బాబు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ లలో ఒకరిగా మారిపోయాడు. ఇక మరోసారి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో కూడా జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొదట […]
అయ్యో పాపం వీరాభిమాని: బాలయ్య మళ్ళీ కొట్టిండు.!
నందమూరి బాలకృష్ణ ని ఎవరన్నా అభిమానిస్తే అదొక పెద్ద నేరంగా తయారవుతోంది. ‘బాలయ్యతో చెంప దెబ్బ తిన్నా అది భలేగా వుంటుంది..’ అని ఓ దర్శకుడు, బాలయ్యతో అవసరార్థం డైలాగు చెప్పాడుగానీ, దెబ్బ తిన్నోడికే ఆ దెబ్బ తాలూకు నొప్పి ఏంటో తెలుస్తుంది. తాజాగా మరో బాలయ్య అభిమాని ‘చెంప దెబ్బ’ తినేశాడు తన అభిమాన హీరో చేతిలో. సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య, తన ఫొటో తీస్తోన్న ఓ అభిమాని మీద దాడి చేశారు. […]
బాలయ్య ప్రచారం.. ‘చేతులు కాలాక’ ఉపయోగమేంటో.!
తెలుగుదేశం పార్టీ నిండా మునిగిపోయింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ప్రయోజనమే లేదు. కానీ, వున్నంతలో ఉనికిని చాటుకోవాలన్న ఆరాటం తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినాయకత్వం శ్రీకారం చుట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు మునిసిపల్ ఎన్నికల ప్రచారం కోసం సన్నద్ధమయ్యారు. ఇంకోపక్క టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు.. టీడీపీకి ఓటేసి గెలిపించాలంటూ హిందూపురం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘గడచిన రెండేళ్ళలో వైసీపీ […]
Balakrishna criticized the YCP government!!
Telugu Desam Party Hindupuram MLA Balakrishna started the municipal election campaign in Hindupur. On Thursday, he conducted pujas at the Suguru Anjaneyaswamy Temple in the Hindupuram constituency and started the municipal election campaign. He spoke to the media on the occasion. He alleged that currently, the sand and liquor mafia is ruling AP. He urged […]
జాగ్రత్తగా ఉండండి లేదంటే విఫలమే || Balakrishna Serious Warning to CM YS Jagan ||
జాగ్రత్తగా ఉండండి లేదంటే విఫలమే || Balakrishna Serious Warning to CM YS Jagan || https://www.youtube.com/watch?v=5yRNJATtFCU
Balakrishna purchased second residential property in posh Jubilee Hills area!
Actor-turned-politician, Hindupur TDP MLA Nandamuri Balakrishna has reportedly purchased a lavish hose in Hyderabad’s posh Jubilee Hills area. This news went viral on social media.According to the media reports, the Nandamuri hero spent Rs 15 Cr to buy the lavish house. He purchased the two-storey building on the 11th of this month in his wife’s […]
మెగా ఫ్యాన్ కు బాలయ్య ఫ్యాన్ ఆర్థిక సాయం
ఫ్యాన్స్ మద్య గొడవలు తరుచు జరుగుతూ ఉంటాయి. హీరోలు బాగానే ఉంటున్నా వారి అభిమానులు మాత్రం పదే పదే గొడవలు పడటం పట్ల ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఆమద్య ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు గొడవ పడి ఒకరి మృతికి కూడా కారణం అయ్యింది. అలాంటి అభిమానులు ఉన్న రాష్ట్రంలోనే మంచి అభిమానులు కూడా ఉన్నారని నిరూపతం అయ్యింది. తాజాగా కడప కు చెందిన మెగా అభిమాని అనారోగ్యంతో బాధపడుతుంటూ అదే కడపకు […]
హైదరాబాద్ లో భారీ ప్రాపర్టీను కొనుగోలు చేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ గత కొద్ది నెలల నుండి రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రాపర్టీస్ కొనడం వాటికి మంచి రేటు రాగానే అమ్మేయడం ఇలా చేస్తున్నాడు. హైదరాబాద్ తో పాటుగా వైజాగ్, విజయవాడ, అమరావతి, గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ను కొనుగోలు చేసాడు బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు […]