బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా…. టైటిల్ ఏంటంటే?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టాడు. చివరిగా తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. తరువాత హిందీలో ఛత్రపతి రీమేక్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత నెక్స్ట్ సినిమా విషయంలో సాయి శ్రీనివాస్ చాలా టైం తీసుకున్నారు. ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి […]