‘భీమ్లానాయక్’ సాక్షిగా తెలుగు సినిమాపై ‘తెలంగాణ ప్రేమ’ని చాటిన కేటీయార్.!
‘గోదావరి నది నుంచి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకొచ్చి, తెలంగాణ నేలని సస్యశ్యామలం చేస్తున్నాం. గోదావరి నదీ తీరాన కనిపించే ప్రకృతి అందాలు ఇప్పుడు తెలంగాణలోనూ ఆవిష్కృతమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తెలుగు సినిమాల షూటింగులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా..’ అంటూ తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ‘భీమ్లానాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి విజ్ఞప్తి చేశారు. ఓ వైపు, […]