బిగ్ బాస్ 8 : ఆ ఇద్దరి మధ్యే టైటిల్ ఫైట్..!
బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు వచ్చింది. మరో వారం రోజులు మాత్రమే ఉన్న ఈ సీజన్ లో ప్రస్తుతం హౌస్ లో ఆడియన్స్ కు డైరెక్ట్ గా ఓటింగ్ అప్పీల్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు. ఐతే అది వారికిచ్చిన టాస్క్ గెలిస్తేనే ఆ ఛాన్స్ వస్తుంది. ఈ టాస్క్ తో పాటుగా హౌస్ లోకి కొంతమందిని పంపించి వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు. గురువారం ఎపిసోడ్ లో బ్యాండ్ వచ్చి కంటెస్టెంట్స్ ని అలరించారు. ఇక […]